జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం లోని శ్రీ మద్ది ఆంజనేయస్వామి దేవాలయంలో జూన్ 10న యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి సోమవారం తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 7,76,117 మంది యోగా యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. కలెక్టర్ ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.