జీలుగుమిల్లి: కూటమి నాయకులకు ఎమ్మెల్యే విజ్ఞప్తి

51చూసినవారు
ఏలూరు కలెక్టరేట్లో కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరా బత్తుల రాజశేఖర్ సోమవారం నామినేషన్ వేస్తున్నారు. కావునా పోలవరం నియోజకవర్గం తరుపు కూటమి నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కోరారు. ఈ సందర్భంగా ఆదివారం జీలుగుమిల్లి మండలం బర్రింకలపాడు క్యాంపు కార్యాలయం నుండి ఒక ప్రకటన విడుదల చేశారు.

సంబంధిత పోస్ట్