ఏలూరులో జర్నలిస్టులు నిరసన

81చూసినవారు
ఏలూరులో జర్నలిస్టులు నిరసన
జర్నలిస్టులపై దాడులు అరికట్టాలని, దాడులు చేసిన వారిపై వెంటనే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఏలూరు జిల్లా ఏపీయూడబ్ల్యూజే శాఖ ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఏలూరు నగరంలోని ఫైర్ స్టేషన్ నుండి ఏలూరు డిఎస్పీ కార్యాలయం వరకు శనివారం ర్యాలీ నిర్వహించారు. జర్నలిస్టులపై దాడులు అరికట్టాలని, మీడియా గొంతు నొక్కాలని ప్రయత్నిస్తే రాజ్యాంగం జర్నలిస్టులకు కల్పించిన హక్కును కాలరాసినట్లే అంటూ నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్