కలెక్టర్‌ను కలిసిన న్యాయమూర్తులు

57చూసినవారు
కలెక్టర్‌ను కలిసిన న్యాయమూర్తులు
ఉమ్మడి జిల్లాలో కొత్తగా వివిధ కోర్టులలో నియమితులైన న్యాయమూర్తులు పీవీ నాగరంజిత్ కుమార్(తణుకు), కాళహస్తి రాజరాజేశ్వరి తేజస్వి(జంగారెడ్డిగూడెం), వీఎస్ఎన్ లక్ష్మి లావణ్య(పాలకొల్లు), బండి రచన(ఏలూరు), జిల్లా కలెక్టర్ వెట్రిసెల్విని మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం రెవెన్యూ అంశాలపై నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో న్యాయమూర్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్