ఈ నెల 11న మెగా జాబ్ మేళా

56చూసినవారు
ఈ నెల 11న మెగా జాబ్ మేళా
ఈ నెల 11న ఏలూరు కలెక్టరేట్ వద్ద విజయ డైరీ ఎదురుగా ఉన్న జిల్లా స్థాయి శిక్షణా కేంద్రంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ జిల్లా స్థాయి శిక్షణ సంస్థ డీఎల్టీసీ, ఐటీఐ సహాయ సంచాలకుడు ఉగాది రవి తెలిపారు. ప్రముఖ కంపెనీలు హాజరయ్యే జాబ్ మేళాకు ఐటీఐ ఉత్తీర్ణులై, అప్రెంటిస్ పూర్తి చేసిన అభ్యర్థులు, ఐటీఐ చివరి సంవత్సరం చదువుతున్న ట్రైనీలు హాజరు కావచ్చన్నారు. మరిన్ని వివరాలకు 89776 18713 సంప్రదించాలన్నారు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్