ఏలూరు జిల్లాలో గురువారం ఉపరితన ఆవర్తన ప్రభావంతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పిడుగులతో కురిసే అవకాశం ఉందనిఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఉష్ణోగ్రతలు 41°C నుంచి 43°C వరకు నమోదయ్యే సూచనలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వర్షం, వేడిపై ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించాం.