పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది- మంత్రి

82చూసినవారు
పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది- మంత్రి
ఏలూరు గోదావరి సమావేశ మందిరంలో ఎంపీ పుట్టా మహేష్ అధ్యక్షతన జిల్లా స్థాయి పారిశ్రామిక, పర్యావరణ కార్మిక భద్రత సమీక్షా సమావేశం గురువారం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ. ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు పెద్దఎత్తున పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదన్నారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, జిల్లాలో ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్