ఏలూరు మార్కెట్ యార్డును పరిశీలించిన మంత్రి

77చూసినవారు
ఏలూరు మార్కెట్ యార్డును పరిశీలించిన మంత్రి
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చం నాయుడు బుధవారం ఏలూరులో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డును ఆయన సందర్శించారు. ఈ క్రమంలో మార్కెట్ యార్డ్ లో నూతనంగా సోలార్ గ్రూప్ స్టాప్ సిస్టంను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బడేటి చంటి, అప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్