నేడు ఏలూరు జిల్లాలో మంత్రి పర్యటన

68చూసినవారు
నేడు ఏలూరు జిల్లాలో మంత్రి పర్యటన
ఏలూరు జిల్లాలో మంత్రి అచ్చెన్నాయుడు బుధవారం పర్యటిస్తారని ఆయన కార్యాలయ సిబ్బంది తెలిపారు. ఉదయం 9:45 గంటలకు ఏలూరు మార్కెట్ యార్డ్‌లో సోలార్ రూప్ స్టాప్ సిస్టం ప్రారంభిస్తారు. ఉదయం 11:30 గంటలకు పెదవేగి (M) వంగూరులో కోకో రైతులతో సమావేశం నిర్వహిస్తారు. 12:05 గంటలకు పెదవేగిలోని ప్రసాద్ గార్డెన్స్ సందర్శించనున్నారు. మధ్యాహ్నం 12:50 గంటలకు దెందులూరు ఎమ్మెల్యే ప్రభాకర్ ఇంటికి వెళ్లనున్నారు.

సంబంధిత పోస్ట్