ఏలూరు జిల్లాలో 6,197 వేదికలపై మాక్ డెమో

65చూసినవారు
ఏలూరు జిల్లాలో 6,197 వేదికలపై మాక్ డెమో
ఏలూరు జిల్లాలో ఇంత వరకు యోగా యాప్‌లో 8, 46, 428 మంది తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకున్నారని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి శుక్రవారం తెలిపారు. పెదపాడు మండలం వట్లూరు టీటీడీసీలో శనివారం ఉదయం 7 నుంచి యోగాంధ్ర మాక్ డెమో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అటు జిల్లా గ్రామ, వార్డు, సచివాలయాల పరిధిలో 6, 197 వేదికలపై ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం కావాలన్నారు.

సంబంధిత పోస్ట్