నా రాజీనామా కేవలం నా వ్యక్తిగతం

594చూసినవారు
నా రాజీనామా కేవలం నా వ్యక్తిగతం
వైసిపి ప్రాథమిక సభ్యత్వానికి కూడా నేను రాజీనామా చేస్తున్నా, ఇకపై వ్యక్తిగా అందరికీ అందుబాటులో ఉంటాననీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని అన్నారు. ఈ సందర్భంగా శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏలూరులో పార్టీ ఆఫీస్ కూల్చివేత ఆరోపణలు అనేది అపోహ మాత్రమే అన్నారు. గెలుపు ఓటములకి అతీతంగా ఏలూరు ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని నా రాజీనామా కేవలం నా వ్యక్తిగతం మాత్రమే అన్నారు.

సంబంధిత పోస్ట్