రేపటి నుంచి నూతన చట్టాలు అమలు

75చూసినవారు
రేపటి నుంచి నూతన చట్టాలు అమలు
ఏలూరు జిల్లా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ స్వరూపారాణి ఆదివారం జిల్లాలో పనిచేస్తున్న డీఎస్పీలు, సిఐలు ఎస్ఐలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో జూలై 1 నుంచి అమలు చేసే నూతన చట్టాలపై అధికారులకు అవగాహన కల్పించారు. అనంతరం ఆమె మాట్లాడారు. 1860 సంవత్సరం నుండి అమలులో ఉన్నటువంటి చట్టాలకు బదులుగా నేటి ఆధునిక ప్రపంచానికి అనుకూలమైన చట్టాలను రూపకల్పన చేసి శాసన సంబంధమైనటువంటి ఉత్తర్వులు ఇచ్చారన్నారు.

సంబంధిత పోస్ట్