పాలకొల్లు: ఆంజనేయస్వామి విగ్రహావిష్కరణలో మాజీ ఎమ్మెల్సీ

72చూసినవారు
పాలకొల్లు: ఆంజనేయస్వామి విగ్రహావిష్కరణలో మాజీ ఎమ్మెల్సీ
నరసాపురం మండలం పితానిమరక గ్రామంలో బుధవారం నిర్వహించిన శ్రీ అభయ ఆంజనేయస్వామి 125 అడుగుల విగ్రహ ఆవిష్కరణలో టీటీడీ దేవస్థానం పాలక మండలి మాజీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు పాల్గొన్నారు. వారికి ఆంజనేయస్వామి కమిటీ సభ్యులు, ఆలయాధికారులు స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. దొంగ మురళి, గుబ్బల సత్యనారాయణ, రాధకృష్ణ, సుందర్రావు, దుర్గప్రసాద్, కేతా వెంకన్న దేవరపల్లి సత్యనారాయణ ఆలయ కమిటీ సభ్యులున్నారు.

సంబంధిత పోస్ట్