ఇంటింటికి పెన్షన్ అందించాలి: టీడీపి ఇంచార్జ్ బొరగం

69చూసినవారు
ఇంటింటికి పెన్షన్ అందించాలి: టీడీపి ఇంచార్జ్ బొరగం
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆదేశాలు అనుసారం జూలై 1వ తేదీన జరిగే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రతి నాయకుడు సచివాలయ సిబ్బందితో కలిసి పాల్గొనాలని టీడీపి పోలవరం నియోజకవర్గ ఇంచార్జి బొరగం శ్రీనివాసులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. టీడీపి నాయకులు, కార్యకర్తలు ఆయా సచివాలయ పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి పెన్షన్ అందించాలని కోరారు. మొత్తం నాయకులందరూ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో నిమగ్నమవ్వాలని తెలిపారు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్