తప్పిపోయిన బాలుడు అరగంటలో పట్టుకున్న పోలీసులు

85చూసినవారు
తప్పిపోయిన బాలుడు అరగంటలో పట్టుకున్న పోలీసులు
ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మినీ బైపాస్ రోడ్డులో ఉదయం 11: 30 గంటలకు పోసుపల్లి హర్ష (3) తప్పిపోయాడు. ఈ నేపథ్యంలో అతను గమనించిన కొంతమంది ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు కి సమాచారం అందించారు. వెంటనే మహిళా పోలీస్ కానిస్టేబుల్ సుజాత సదరు బాలుని యొక్క తల్లిదండ్రుల వివరాలను తెలుసుకొని ఆ మహిళా కానిస్టేబుల్ ఆ ఏరియాలో ఉన్న ఆశ వర్కర్ సహాయంతో తల్లిదండ్రులకు అప్పగించారు.

సంబంధిత పోస్ట్