ఏలూరులో రేపు పవర్ కట్

84చూసినవారు
ఏలూరులో రేపు పవర్ కట్
ఏలూరు 1వ పట్టణం కొత్తగూడెం, చాటపర్రు రోడ్  ఫీడర్ పరిధిలో విద్యుత్ తీగల మార్పిడి నేపథ్యంలో జూన్ 14 ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఈఈ అంబేద్కర్ గురువారం తెలిపారు. ఏడు కాలువల సెంటర్, కొత్తగూడెం, మోటేపల్లి వారి వీధి, మేక వారి వీధి, కబేళా ఏరియా, తూర్పు వీధి, సాయిబాబా గుడి, ప్రేమాలయం రోడ్, పెదమాలపల్లి, గంగానమ్మగుడి, ఫిల్ హౌస్ పేట, చాటపర్రు రోడ్ లో సరఫరా ఉండదన్నారు.

సంబంధిత పోస్ట్