రేపు విద్యుత్తు సరఫరాకు అంతరాయం

68చూసినవారు
రేపు విద్యుత్తు సరఫరాకు అంతరాయం
తంగెళ్లమూడివిద్యుత్తు సెక్షన్ చొదిమెళ్ల ఉపకేంద్రం పరిధిలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 12న సరఫరా నిలిపి వేస్తున్నట్లు ఈఈ నటరాజన్ తెలిపారు. తీగల మరమ్మతులు, చెట్ల కొమ్మల తొలగింపు తదితర నిర్వహణ పనుల నేపథ్యంలో. వాణీనగర్, ఉయ్యాలమ్మ చెరువుగట్టు, రాజరాజేశ్వరినగర్, సాయినాథనగర్, ఆర్టీవో కార్యాలయం ప్రాంతాల్లో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సరఫరా
ఉండదని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్