ఏలూరు ఎంపీని కలిసిన రెడ్డి అప్పలనాయుడు

73చూసినవారు
ఏలూరు ఎంపీని కలిసిన రెడ్డి అప్పలనాయుడు
పార్లమెంట్‌లో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మొదటిసారిగా ఏలూరుకు వచ్చిన ఎంపీ పుట్టా మహేష్ యాదవ్‌ను ఏలూరు నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జి రెడ్డి అప్పల నాయుడు బుధవారం కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జనసేన జిల్లా ఎన్నికల కన్వీనర్ రాఘవయ్య చౌదరి, మాజీ డిప్యూటీ మేయర్ ప్రసాద్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్