వరద బాధితుల సహాయార్ధం రూ. 10లక్షల విరాళం

53చూసినవారు
వరద బాధితుల సహాయార్ధం రూ. 10లక్షల విరాళం
వరద బాధితుల సహాయార్ధం రూ. 10 లక్షల విరాళంను ఏలూరు అంబికా దర్బార్ బత్తి సంస్థల చైర్మన్ అంబికా కృష్ణ ప్రకటించారు. ఈ సందర్భంగా ఇరు తెలుగు రాష్ట్రాలకు చెరో 5 లక్షల రూపాయలు విరాళం ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి 5 లక్షల రూపాయల చెక్కును అందజేయడం జరిగింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్