ద్వారకా తిరుమలలో రెండో రోజు గ్రామదర్శిని

83చూసినవారు
ద్వారకా తిరుమలలో రెండో రోజు గ్రామదర్శిని
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామదర్శిని కార్యక్రమం గోపాలపురం నియోజకవర్గంలో విజయవంతంగా శుక్రవారం నిర్వహించారు. ఇప్పటి వరకు సుమారు 60 పైగా గ్రామాలలో జరిగిన గ్రామదర్శిని కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పాల్గొనడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. గత వైసీపీ పాలనలో అభివృద్ధి పూర్తిగా కుంటూ పడటంతో కూటమి ప్రభుత్వంలో గత పది నెలలుగా అభివృద్ధి కార్యక్రమాలకు శుక్రవారం శ్రీకారం చుట్టినట్లు వారు వివరించారు.

సంబంధిత పోస్ట్