జనసేన ఇన్‌ఛార్జ్ ని కలిసిన సచివాలయం సిబ్బంది

82చూసినవారు
జనసేన ఇన్‌ఛార్జ్ ని కలిసిన సచివాలయం సిబ్బంది
ఏలూరు నియోజకవర్గంలోని పలు డివిజన్లకు చెందిన సచివాలయం సిబ్బంది నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడును బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. కూటమి విజయానికి ఎంతో కృషి చేశారని వారందరికీ రెడ్డి అప్పలనాయుడు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్