ఏలూరులో మంగళవారం గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై రూపొందిన ‘సింగిల్’ చిత్రం యూనిట్ సభ్యులు సందడి చేశారు. చిత్ర విజయోత్సవంలో భాగంగా హీరో శ్రీ విష్ణు, హీరోయిన్లు కేతిక శర్మ, ఇవానా, కమెడియన్ వెన్నెల కిషోర్ పాల్గొన్నారు. అనంతరం ఏలూరులోని ఒక థియేటర్‌లో మ్యాట్నీ షోకి హాజరై కాసేపు సరదాగా గడిపారు. అనంతరం వారితో ముచ్చటించారు.