సోమశేఖర్ పదవీ విరమణ

67చూసినవారు
సోమశేఖర్ పదవీ విరమణ
ఏలూరు జిల్లా విద్యాశాఖ అడిషనల్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ గా ఉన్న సోమశేఖర్ పదవీవిరమణ ఆదివారం జరిగింది. ఈ సందర్బంగా కాపుసంక్షేమ సేవాసంఘం నాయకులు ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా వ్యవస్థాపక అద్యక్షులు పులి శ్రీరాములు మాట్లాడుతూ. సోమశేఖర్ చేసివ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాపుసంక్షేమ నేతలు పూజారి నిరంజన్, మోటేపల్లి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్