పదవీ విరమణ సిబ్బందికి ఎస్పీ ఘనసన్మానం

66చూసినవారు
పదవీ విరమణ సిబ్బందికి ఎస్పీ ఘనసన్మానం
ఏలూరు జిల్లాలోని పోలీస్ శాఖలో వివిధ విభాగాల్లో పనిచేస్తూ పదవీ విరమణ పొందిన సిబ్బందిని ఎస్పీ మేరీ ప్రశాంతి శనివారం ఘనంగా సన్మానించి ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. పదవీ విరమణ పొందిన తర్వాత డిపార్ట్మెంట్ పరంగా ఏ అవసరం ఉన్నా తనను కలవొచ్చని భరోసా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్