ఏలూరులో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు

83చూసినవారు
ఏలూరులో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు
ఏలూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు శనివారం చర్యలు చేపట్టారు. జాతీయ రహదారుల్లో ఆశ్రం వంతెన, వ్యాసకాని వంతెన వద్ద ప్రమాదాలు జరగటంతో ఎస్పీ ప్రతాప శివకిశోర్ ఆదేశాలతో ట్రాఫిక్ శాఖ చర్యలు తీసుకుంది. ప్రమాద ప్రాంతాల్లో 7 సోలార్ లైట్లు, 4 హెచ్చరిక బోర్డులు, 10 స్పీడ్ లిమిట్ బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రజల ప్రాణభద్రతే తమ ముఖ్య లక్ష్యమని అధికారులు చెప్పారు.

సంబంధిత పోస్ట్