ఉంగుటూరులో స్వచ్ఛ భారత్ కార్యక్రమం

68చూసినవారు
ఉంగుటూరులో స్వచ్ఛ భారత్ కార్యక్రమం
ఉంగుటూరు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ పిలుపుమేరకు, ఏలూరు జిల్లా సెక్రెటరీ మామిడిపల్లి కృష్ణకుమారి ఆధ్వర్యంలో ఆదివారం భీమడోలు మండలంలోని సూరప్పగూడెం గ్రామంలో ఎస్సీ కాలనీలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో భారత రత్న డాక్టర్ బి. ఆర్. అంబేడ్కర్ విగ్రహం వద్ద దీపం వెలిగించడం జరిగింది. ప్రతి ఊర్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని కృష్ణకుమారి సూచించారు.

సంబంధిత పోస్ట్