రేపు ఏలూరు జిల్లాలో స్వచ్ఛభారత్

63చూసినవారు
రేపు ఏలూరు జిల్లాలో స్వచ్ఛభారత్
మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని అక్టోబర్ 2న ఏలూరు జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛభారత్ దివాస్ కార్యక్రమం నిర్వహించాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్ మిషన్ ప్రవేశపెట్టి పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్