ఏలూరు దొండపాడు లో పరివర్తన్ దివ్యాంగుల పాఠశాలలో గురువారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది.అతిధిగా వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్ జి.ప్రభాకర్ పాల్గొన్నారు.సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసారు.నిరంతరం నేర్చుకొనే ఉపాధ్యాయుడే మంచి విద్యావంతులను తయారుచేయగలడని గురువు విద్యతో పాటు విచక్షన కూడా నేర్పిస్తాడు అన్నారు.