సచివాలయాన్ని పరిశీలించిన కలెక్టర్

80చూసినవారు
సచివాలయాన్ని పరిశీలించిన కలెక్టర్
ఏలూరు పట్టణంలోని శాంతినగర్లో ఉన్న 94వ వార్డు సచివాలయం, మల్కిపురంలోని వార్డు సచివాలయాన్ని కలెక్టర్ వెట్రి సెల్వి శనివారం పరిశీలించారు. జూలై 1న ఉదయం 6 గంటల నుంచి పింఛన్ పంపిణీ ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. అదే రోజు వంద శాతం లబ్ధిదారులకు పింఛన్ సొమ్మును అందజేయాలన్నారు. సచివాలయానికి సంబంధించి సిబ్బంది డ్రా చేసిన పింఛన్ సొమ్ము, భద్రతపై ఆరా తీశారు.

సంబంధిత పోస్ట్