ముక్కోటికి ద్వారకాతిరుమల క్షేత్రం ముస్తాబు

52చూసినవారు
ముక్కోటికి ద్వారకాతిరుమల క్షేత్రం ముస్తాబు
ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ముక్కోటికి ముస్తాబవుతుంది. ముక్కోటి ఏకాదశి పర్వదినం ఈ నెల 10న కావడంతో, 9న మధ్యాహ్నం 2 గంటల నుంచి నిర్వహించే గిరి ప్రదక్షిణకు సైతం ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు. అలాగే ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుందని అధికారులు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్