జాతిపిత బాపూజీ చూపిన మార్గం మనకు ఆదర్శం

69చూసినవారు
జాతిపిత బాపూజీ చూపిన మార్గం మనకు ఆదర్శం
జాతిపిత బాపూజీ చూపిన మార్గం అనుచరణీయమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. ఏలూరు పవర్‌ పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 155వ జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిధులుగా పాల్గొన్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, నగర మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌ పెదబాబులు మహాత్ముని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్