అక్టోబర్ 3న జరగనున్న నిరసనను జయప్రదం చేయాలి

71చూసినవారు
అక్టోబర్ 3న జరగనున్న నిరసనను జయప్రదం చేయాలి
విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఈ నెల 3న ఏలూరులో జరిగే నిరసన దీక్షను జయప్రదం చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం ఏలూరు పవర్ పేట అన్నే భవనంలో సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను వెంటనే సెయిల్ లో విలీనం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు.

సంబంధిత పోస్ట్