ఏలూరు:15 లక్షల బంగారు కుటుంబాలకు పీ4 లింక్ చేయండి

43చూసినవారు
ఏలూరు:15 లక్షల బంగారు కుటుంబాలకు పీ4 లింక్ చేయండి
ఏపీ సీఎం చంద్రబాబు పీ 4 పై జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ. ఆగస్టు 15 నాటికి 15 లక్షల బంగారు కుటుంబాలను పీ4 మార్గదర్శులుతో అనుసంధానం చేయాలని సీఎం ఆదేశాలు ఇచ్చారన్నారు. ఇందుకు జిల్లాలోని 7 అసెంబ్లీల పరిధిలో 77, 485 బంగారు కుటుంబాల లక్ష్యంగా గుర్తించిన కుటుంబాల ఆమోదం తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.

సంబంధిత పోస్ట్