లడ్డు అంశంపై వేగవంతంగా దర్యాప్తు జరగాలి

50చూసినవారు
లడ్డు అంశంపై వేగవంతంగా దర్యాప్తు జరగాలి
తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వుతో తయారైన నెయ్యి వాడిన విషయంపై ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు విచారణ వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లడ్డూ అంశంపై వేగవంతంగా దర్యాప్తు జరగాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్