ఏలూరు సహాయ వాహన తనిఖీ అధికారులు బుధవారం కొత్తబస్టాండ్, సమీపాల్లో ద్విచక్ర వాహనదారుల తనిఖీలు చేశారు. వాహన పత్రాలను డ్రైవింగ్ లైసెన్స్ తదితర క్రమరాహి త్యాలు కలిగిన 92 వాహనాలకు పైగా కేసులు నమోదు చేశారు. హెల్మెట్ ధరించని వారిపై, డ్రైవింగ్ సమయంలో సెల్ మాట్లాడు తున్న, త్రీ పుల్ రైడింగ్, వాహన భీమా పత్రాలు లేని కేసులు కూడా ఉన్నాయి. ఈ తనిఖీల్లో సహాయ వాహన తనిఖీ అధికారులు అజ్మీరా బద్దు పాల్గొన్నారు.