ఉంగుటూరు: ముత్యాలమ్మ గుడిలో కార్తీక వనసమారాధన వేడుకలు

78చూసినవారు
ఉంగుటూరు: ముత్యాలమ్మ గుడిలో కార్తీక వనసమారాధన వేడుకలు
నిడమర్రు మండలం దేవర గోపవరం గ్రామంలో ముత్యాలమ్మ తల్లి గుడి నందు శుక్రవారం గ్రామస్థుల ఆధ్వర్యంలో జరుగుతున్న కార్తీక వనసమారాధన కార్యక్రమంలో ఉంగుటూరు నియోజకవర్గం శాసనసభ్యులు పత్సమట్ల ధర్మరాజు పాల్గొన్నారు.వారితో పాటు ఈ కార్యక్రమంలో గ్రామా జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్