ఏలూరు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ఎస్ఐగా వెంకటేశ్వరరావు

70చూసినవారు
ఏలూరు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ఎస్ఐగా వెంకటేశ్వరరావు
1996 బ్యాచ్ కు చెందిన ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర రావు పెదవేగి సర్కిల్ ఇన్స్పెక్టర్గా పని చేస్తూ ఉన్నత అధికారుల యొక్క ఆదేశాలపై గురువారం ఏలూరు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గా పదవి బాధ్యతలను స్వీకరించారు. దొంగతనాల నివారణ కొరకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పాత నేరస్తుల యొక్క కదిలిక లపై నిఘా పెడతామని ఆయన హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్