ఔదార్యం చాటుకున్న కలెక్టర్ వెట్రిసెల్వి

58చూసినవారు
ఔదార్యం చాటుకున్న కలెక్టర్ వెట్రిసెల్వి
ఏలూరు కలెక్టరేట్లో జిల్లాలో పలు అంశాలపై బ్యాంకర్లతో బుధవారం సమావేశం అనంతరం తన ఛాంబర్‌కు వెళ్ళబోతున్న కలెక్టర్‌ వెట్రిసెల్విను ఏలూరుకు చెందిన వికలాంగురాలు అనురాధ కలిసి తాను పీజీ చేశానని తెలిపారు. ఈ మేరకు తన కుటుంబ ఆర్ధిక పరిస్థితిని పరిగణనలోనికి తీసుకుని తనకు ఉద్యోగ అవకాశం కల్పించాలని కలెక్టర్‌ను కోరగా, వెంటనే ఆమె దరఖాస్తును పరిశీలించి జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారికి కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్