రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమగో దావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. రత్న ప్రసాద్ మంగళవారం ఏలూరులోని జిల్లా కారాగారాన్ని సందర్శించారు, ఖైదీలకు అందిస్తున్న ఆహార, వైద్య, మంచినీరు, పరిశుభ్రత మొదలైన వసతులు పైన వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీసు వారు అరెస్టు చేసేటప్పుడు అరెస్టు విషయాన్ని దగ్గర బంధువులకు గాని స్నేహితులకు గాని తెలియపరచాలనిన్నారు.