ఏలూరు జిల్లా వ్యాప్తంగా యోగ మాక్ డెమో

76చూసినవారు
ఏలూరు జిల్లా వ్యాప్తంగా యోగ మాక్ డెమో
ఏలూరు: ప్రజల్లో యోగా ప్రాముఖ్యతను పెంపొందించే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా ఈనెల 14న యోగాంధ్ర మాక్ డెమో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. ఈనెల 14వ తేదీ శనివారం గ్రామ, వార్డు, సచివాలయాల పరిధిలో 6, 197 వేదిక ల్లో నిర్వహించే ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం కావాలనిన్నారు. ఇందుకు సంబంధించి వేదిక, యోగా మ్యాట్లు, త్రాగునీరు, తదితర ఏర్పాట్లు చేయాలని మండలస్ధాయి అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్