ఈ నెల 18న కామవరపుకోటలో యోగాంధ్ర: జేసీ

57చూసినవారు
ఈ నెల 18న కామవరపుకోటలో యోగాంధ్ర: జేసీ
జూన్ 18న కామవరపుకోట మండలంలోని జీలకర్రగూడెం గ్రామ గుంటుపల్లి బౌద్ధ విహారంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించనున్నట్టు జాయింట్ కలెక్టర్ ధాత్రి రెడ్డి మంగళవారం తెలిపారు. జూన్ 21న ఏలూరులో జరగబోయే యోగాంధ్రను విజయవంతం చేయడానికి అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆమె కోరారు.

సంబంధిత పోస్ట్