బొబ్బిలి: అగ్ని ప్రమాదాల నివారణపై విద్యార్థులకు అవగాహన

61చూసినవారు
బొబ్బిలి అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ఓ ప్రైవేట్ పాఠశాలలో గురువారం అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఫైర్ అధికారి ఏం సాంబమూర్తి హాజరై గ్యాస్ సిలిండర్ల లీకేజీ, మంటల అదుపు, గ్రామాలలో పంట పొలాలు, ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. విద్యార్థులు అవగాహన పెంచుకొని ఇండ్లలో తల్లిదండ్రులను అప్రమత్తత చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్