నిడమర్రు: సీసీ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే

81చూసినవారు
నిడమర్రు: సీసీ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే
మూడు నెలల క్రితం రాష్ట్రంలో పల్లె పండుగ కార్యక్రమం ద్వారా శ్రీకారం చుట్టినా అభివృద్ధి పనులు నేడు కార్యరూపం దాల్చటంతో నిజంగానే పల్లె ప్రాంతాల్లో నేడు పండుగ వాతావరణం కనిపిస్తుందని ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు పేర్కొన్నారు. శనివారం నిడమర్రు గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు 40 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన సి. సి రోడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్