కైకలూరు: ఐదు రోజులు రైల్వే గేటు మూసివేత

60చూసినవారు
కైకలూరు: ఐదు రోజులు రైల్వే గేటు మూసివేత
దిగమర్రు-పామర్రు జాతీయ రహదారిలోని ఆలపాడు రైల్వే గేటు (ఎల్‌సీ నం.93)ను ట్రాక్ సాధారణ మరమ్మతుల కారణంగా ఈ నెల 13 నుంచి 17 వరకు ఐదు రోజులపాటు మూసివేస్తామని రైల్వే సెక్షన్‌ అబ్దుల్‌ రహీం శుక్రవారం తెలిపారు. ఈ సమయంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఉపయోగించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్