మిషన్ శక్తి కార్యక్రమం పై అవగాహన సదస్సు

63చూసినవారు
మిషన్ శక్తి కార్యక్రమం పై అవగాహన సదస్సు
మొగల్తూరు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయము నందు గురువారం మిషన్ శక్తి కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు. మొగల్తూరు సిడిపిఓ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సులో అంగన్వాడి వర్కర్లకు మిషన్ శక్తి ఈ కార్యక్రమం పై అవగాహన మరియు నమోదు డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొగల్తూరు మెడికల్ ఆఫీసర్, ఎం పి హెచ్ ఓ, పిహెచ్ఎన్, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు తదితర వైద్య సిబ్బంది అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్