టిడిపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసరావును అభినందించిన బండారు

59చూసినవారు
టిడిపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసరావును అభినందించిన బండారు
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కార్యకర్తల సమక్షంలో అమరావతి ఎన్టీఆర్ భవన్ లో పదవీ బాధ్యతలు చేపట్టిన పల్లా శ్రీనివాసరావుని శనివారం నరసాపురం మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట పలువురు నరసాపురం నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

సంబంధిత పోస్ట్