నరసాపురంలో పలు చోట్ల నేడు కరెంట్ కట్

60చూసినవారు
నరసాపురంలో పలు చోట్ల నేడు కరెంట్ కట్
నరసాపురం 132 కేవీ విద్యుత్ ఉపకేంద్రం నుంచి సీతారాంపురం విద్యుత్ ఉపకేంద్రం వరకు శనివారం చెట్లకొమ్మలు, కొబ్బరి ఆకుల తొలగింపు ప్రక్రియ చేపడుతున్నామని ఈఈ సురేశ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు మంగలగుంటపాలెం, మండావారిపేట, లిఖితపూడి, సరిపల్లి, కొప్పర్రు, లక్ష్మణేశ్వరం, సారవా గ్రామాల్లో ఉదయం 7 నుంచి మద్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్