నేడు డయల్ యువర్ డీఎం

68చూసినవారు
నేడు డయల్ యువర్ డీఎం
ఆర్టీసీ ప్రయాణికుల సమస్యల పరిష్కారంతో పాటు ప్రయాణికుల నుంచి సూచనలు, సలహాల నిమిత్తం బుధవారం డయల్ యువర్ ఆర్టీసీ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు నరసాపురం ఆర్టీసీ డీఎం సుబ్బన్న రెడ్డి పేర్కొన్నారు. ఆర్టీసీ కార్గో సేవలు, బస్సు సౌకర్యాలు తదితర అంశాలపై ఉదయం 11 నుంచి 12 గంటలు వరకూ ప్రయాణికులు 99592 25486 నెంబర్కు ఫోన్ చేసి చెప్పాలని కోరారు.

సంబంధిత పోస్ట్