నరసాపురంలో జిల్లా స్థాయి పాటల పోటీలు

73చూసినవారు
నరసాపురంలో జిల్లా స్థాయి పాటల పోటీలు
నరసాపురం పట్టణం వలంధర్ రేవులో గురువారం మదర్ థెరిస్సా నియోజకవర్గ దివ్యాంగుల సంఘం ఆధ్వర్యంలో 78 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆ సంఘం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి పాటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ ఛైర్మన్ వెంకట రమణ పాల్గొని విజేతల కు బహుమతులు అందజేశారు.

సంబంధిత పోస్ట్