ఎమ్మెల్యే నాయకర్‌ని కలిసిన డ్వాక్రా మహిళలు

60చూసినవారు
ఎమ్మెల్యే నాయకర్‌ని కలిసిన డ్వాక్రా మహిళలు
నరసాపురం ఎమ్మెల్యే కార్యాలయంలో మొగల్తూరు మండలం కాళీపట్నం (క్లస్టర్) డ్వాక్రా మహిళలు, నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్‌ని మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా వారి క్లస్టర్ సమస్యలను డ్యాక్రా అభివృద్ధి విధానం మెరుగు పరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, విరమహిళలు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్